CARDIOLOGIST IN RAJAHMUNDRY FOR ECG, 2D ECHO, STRESS TEST, CORNARY ANGIOGRAM AND ANGIOPLASTY

Best iron-rich indian foods to improve hemoglobin

శరీరానికి ఐరన్  చాలా ముఖ్యమైనది. అది లోపిస్తే, ఆ వ్యక్తి రక్తహీనతకు గురవుతాడు.  దాని కారణంగా, ఒక మనిషి ఎల్లప్పుడూ అలసిపోయినట్లు , శరీరంలో శక్తి లేనట్లే అనిపిస్తుంది. శరీరంలో ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు, ఎర్ర రక్త కణాలు సరిగ్గా ఏర్పడవు. దీన్ని ఐరన్ లోపం వల్ల రక్తహీనత అంటారు. మహిళలు తరచుగా దీనితో బాధపడుతున్నారు. ముఖ్యంగా, గర్భధారణ సమయంలో శరీరంలో ఇనుము లోపం చాలా హానికరం. ఐరన్ను మెరుగుపరచడానికి మనం ఏమి చేయాలో చూద్దాం.

ఐరన్ లోపాన్ని అధిగమించడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

 

  1. ఆకుకూరలను ప్రత్యాకంగా బ్రోకలీ, గోంగూర, పాలకూర, మెంతి కూర, తోటకూర.
  2. ఉల్లి, క్యారట్, ముల్లంగి, టమాటాలు, పుట్టగొడుగులు, బంగాళాదుంపలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.  
  3. మొలకెత్తిన పప్పుధాన్యాలు ప్రతినిత్యం తీసుకోవాలి
  4. డ్రై ఫ్రూప్ట్స్ ముఖ్యంగా అంజీర, ఆప్రికాట్, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, బాదం, జీడిపప్పు తినండి.
  5. నువ్వులు ప్రతినిత్యం తీసుకోవాలి.
  6. పండ్లను తినండి. ముఖ్యంగా ఆపిల్ , దానిమ్మపండు, ఆరంజ్, అరటిపండు, ద్రాక్ష, స్ట్రాబెర్రీ
  7.  విటమిన్-సి ఎక్కువగా ఉండే నిమ్మ, ఉసిరి, జామ తింటూ ఉండాలి.
  8. బీట్రూట్ జ్యూస్ చేసుకుని తాగాలి.
  9. మాంసాహారం అలవాటు ఉంటే చికెన్, చికెన్ లివర్, మటన్‌ లివర్‌, మటన్‌ను తీసుకుంటే శరీరానికి అవసరమైన ఐరన్‌ను పొందొచ్చు.  
  10. సముద్రపు చేపలు , పీతలు, రొయ్యల వల్ల కూడా ఐరన్‌ లభిస్తుంది.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Call Now
Notice: ob_end_flush(): Failed to send buffer of zlib output compression (0) in /home4/dmheartc/public_html/wp-includes/functions.php on line 5481

Notice: ob_end_flush(): Failed to send buffer of zlib output compression (0) in /home4/dmheartc/public_html/wp-content/plugins/really-simple-ssl/class-mixed-content-fixer.php on line 107