Fueling Your Body to Fight Asthma: A Guide to the Best Nutrients for Asthma Patients in Telugu

ఉబ్బసం లేదా ఆస్తమా(Asthma) అనేది దీర్ఘకాలిక వ్యాధి. దీనిలో రోగి యొక్క శ్వాసనాళాలు వాపు రావడం వాళ్ళ ఇరుకైపోతాయి. దీని కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాసలోపం  ఉంటుంది. ఆస్తమా వ్యాధిగ్రస్తులు, వ్యాధి ముదిరిపోకుండా ఉండాలంటే ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి అనే ప్రశ్న తరచుగా వారి మనసులో మెదులుతుంది.  మీరు ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నప్పుడు, మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. కొన్ని ఆహారాలు మీ వ్యాధి లక్షణాలను మరింత పెంచుతాయి. అలాగే కొన్ని […]

Fueling Your Body to Fight Asthma: A Guide to the Best Nutrients for Asthma Patients in Telugu Read More »