CARDIOLOGIST IN HYDERABAD FOR ECG, 2D ECHO & STRESS TEST

pink eye telugu- when to see doctor

when to see doctor conjunctivitis in Telugu

ప్రస్తుతం కండ్ల కలక కేసులు (conjunctivitis) పెరుగుతున్నాయి. వర్షాల కారణంగా వాతావరణంలో జరిగే మార్పులు దీనికి ప్రధాన కారణం.

కండ్లకలక కోసం డాక్టర్ వద్దకు వెళ్లవలసిన అవసరం లేదు అని చాలా మంది అనుకుంటారు. చాలా వరకు పింక్ ఐ వైద్యుల సంరక్షణ దానికదే మెరుగుపడుతుంది. కానీ , మీరు ఏవైనా తీవ్రమైన లక్షణాలను ఎదుర్కొంటుంటే లేదా మీ లక్షణాలు వాటంతట అవే పోక పోతే, మీరు కళ్ళ డాక్టర్ని కలవాలి.

  1. కంటి నొప్పి
  2. కాంతికి సున్నితత్వం
  3. అస్పష్టమైన దృష్టి, మసక దృష్టి
  4. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ అంటే ఎచ్ ఐ వి , కేన్సర్ లాంటివి
  5. తీవ్రమైన కంటి ఎరుపు
  6. ఫీవర్
  7. ఇంతకు ముందే ఏమైనా కంటి సమస్యలు వుంటే
  8. కాంటాక్ట్ లెన్సు వాడుతున్న వారు
  9. లక్షణాలు రోజు రోజుకి అధ్వాన్నమైనప్పుడు
  10. అలాగే , పింక్ ఐ లక్షణాలు నవజాత శిశువులో కలిగి ఉంటే, వెంటనే కంటి వైద్యుడిని కలవండి.

When to see doctor conjunctivitis in Telugu

పై లక్షణాలు లేనప్పటికీ , నిపుణులను సంప్రదించడం తప్పేమి కాదు.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Call Now