CARDIOLOGIST IN HYDERABAD FOR ECG, 2D ECHO & STRESS TEST

THYROID MEDICINES TIMING TELUGU

THYROID MEDICINES TIMING TELUGU

ప్రస్తుతం హైపో థైరాయిడ్ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్య వచ్చిన తర్వాత, అది మెడిసిన్ ద్వారా మాత్రమే నయమవుతుంది.అయితే దీనికి మీరు ఏ సమయంలో ఔషధం తీసుకుంటున్నారనేది కూడా ముఖ్యం.

థైరాయిడ్ రోగులు ఉదయం ఖాళీ కడుపుతో తమ మందులను తీసుకోవాలని మల్లేశ్వర రావు గారు చెప్పారు. ఇలా చేస్తేనే , ఈ మెడిసిన్ మీ శరీరంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. మందులను తీసుకున్న తర్వాత కనీసం 40 నిమిషాల తర్వాత మాత్రమే మీరు ఏదైనా తినాలి. కాఫీ, మిల్క్ లేదా టీ కూడా తాగకూడదు ప్రతిరోజూ అదే సమయంలో మీ మోతాదు తీసుకోవడానికి ప్రయత్నించండి . మందులు దీర్ఘకాలంగా తీసుకోవాల్సి ఉంటుంది అని తెలుసుకోండి . అంతే కాకుండా మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. రోజువారీ వ్యాయామం చెయ్యండి మరియు మీ ఆహారంలో అయోడిన్ ఉండేలా చూసుకోండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Call Now