ఇటీవలి కాలంలో గుండెపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా యుక్త వయసున్న వారు కూడా గుండెపోటుతో మరణిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
అయితే హార్ట్ ఎటాక్ లేదా గుండెపోటు ఎలా వస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.
How heart attack occurs | గుండెపోటు ఎలా వస్తుంది ?
గుండెకు ప్రాణవాయువు మరియు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు మూడు కానీ నాలుగు ఉంటాయి. వీటిని కరోనరీ ధమనులు అంటారు.
రక్త నాళాల గోడలలో కొవ్వుతో కూడిన నిక్షేపాలు పేరుకుపోవడంవల్ల వాటి మార్గం మూసుకుపోవడమో, లేదా నాళాలు గట్టిపడమో జరుగుతుంది . దీని వల్ల నాళము యొక్క రక్తసరఫరా మార్గంలో అంతరాయం ఏర్పడడం జరుగుతుంది. ఎప్పుడైనా ఇటువంటి రక్తనాళాల్లో రక్తం గాని గడ్డ కట్టిందో , గుండె రక్త నాలం పూర్తిగా మూసుకు పోతుంది . అప్పుడు గుండెకి రక్త సరఫరా మరియు ప్రాణవాయువు లేక గుండె యొక్క కండరం చనిపోతుంది . ఇలా గుండె రక్తనాళాలు పూర్తిగా మోసుకుపోడాన్ని గుండెపోటు అంటారు.
రక్తప్రసరణలో ఎక్కువ స్థాయిలో ట్రైగ్లిజెరైడ్లుండడం గుండె రక్తనాళాలలో పూడికలు ఏర్పడడానికి కారణం కావచ్చు.
గుండెకు రక్త సరఫరా లేక పోయినప్పుడు ఛాతి నొప్పి వస్తుంది. మూసుకు పోయిన రక్త నాళాన్ని త్వరగా ఓపెన్ చేస్తే కానీ నొప్పి తగ్గదు మరియు గుండె కండరం చనిపోవడం ఆగదు.
గుండె పోటు వచ్చినప్పుడు మీ డాక్టర్ ఈసీజీ మరియు 2 డి ఎకో పరీక్షలు చేయిపిస్తారు. TMT పరీక్ష మాత్రం గుండెపోటు వస్తున్నవారు చెయ్య కూడదు
Pingback: 2d ఎకో పరీక్ష - 2d echo test in Telugu - CARDIOLOGIST IN HYDERABAD FOR ECG, 2D ECHO & STRESS TEST
Pingback: What Are The Dangers Of Having High Triglycerides In Telugu - DM HEART CARE CLINIC
Pingback: Is it good to eat Fish After Heart attack in Telugu - DM HEART CARE CLINIC
Pingback: 10 reasons to take fish in heart patients - DM HEART CARE CLINIC
Pingback: ECG test in Telugu | ఈసీజీ పరీక్ష - DM HEART CARE CLINIC
Pingback: Troponin test telugu - ట్రోపోనిన్ పరీక్ష - DM HEART CARE CLINIC
Pingback: HIGH BLOOD PRESSURE SIGNS AND SYMPTOMS IN TELUGU - DM HEART CARE CLINIC
Pingback: BEST FOOD TO REDUCE HOMOCYSTEINE LEVELS IN TELUGU - DM HEART CARE CLINIC
Pingback: Heart Failure Symptoms in Telugu - DM HEART CARE CLINIC
Pingback: Reduce Bad Cholesterol by 75% Easily - DM HEART CARE CLINIC
Pingback: FIRST AID DURING A HEART ATTACK AT HOME IN TELUGU - DM HEART CARE CLINIC
Pingback: What fruits are good for diabetes (and the worst) - DM HEART CARE CLINIC
Pingback: How to improve HDL (Good) Cholesterol Naturally in Telugu - DM HEART CARE CLINIC
Pingback: Reasons for left arm pain in Telugu - DM HEART CARE CLINIC