CARDIOLOGIST IN HYDERABAD FOR ECG, 2D ECHO & STRESS TEST

What fruits are good for diabetes (and the worst)

What Indian fruits are good for diabetes (and the worst) in Telugu

విటమిన్లు ఎ, సి మరియు ఇ, అలాగే మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్ మరియు ఫోలిక్ యాసిడ్‌లతో నిండిన పండ్లు  కంటే మెరుగైన పోషకాహారం మీకు లభించదు. పండ్లు గుండెపోటు ప్రమాదాన్ని మరియు బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
పండ్లు రక్తపోటును కూడా తగ్గిస్తాయి. పండ్లు రక్తంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలను కూడా తగ్గిస్తాయి

Best fruits for diabetes

డయాబెటిక్ వారు తినవల్సిన పండ్లు

మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు  పండ్లలో వేటిని తినాలి, వేటిని తినకూడదో అన్న అనుమానాలు ఉంటాయి.

కొన్ని జాగ్రత్తలతో మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు పండ్లు తినొచ్చు. దీన్ని అమలు చేయడానికి ముందు మీ doctorని సంప్రదించండి

పండ్లు తినేటప్పుడు ఈ సూచనలను అనుసరించండి.

  1. తక్కువ glycemic index కలిగి ఉన్న పండ్లు తినండి.
  2.  భోజనంతోపాటు పండ్లు తినకూడదు.  భోజనం చేసిన ఒకటి లేదా రెండు గంటల తర్వాత తీసుకోవడం ఉత్తమం.  పండ్లను తినడానికి ఉదయం  సరైన సమయం. అంటే అల్పాహారంగా తీసుకోవచ్చు.
  3. పండ్లను నమిలిన తర్వాతే  తినాలి.   ఎందుకంటే పండును నమిలి తిన్నప్పుడు మాత్రమే అందులో ఉండే  పీచు పదార్థాలు శరీరంలోకి వెళ్తాయి.  అలాగే, పండ్లు తినడం ద్వారా వాటిలో ఉన్న చక్కెర శరీరంలో నెమ్మదిగా కరుగుతుంది.  పండ్ల రసాలు తాగడం వల్ల రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరుగుతుంది. కాబట్టి   అవి తాగొద్దు.
  4. రోజుకు ఒకటి కంటే ఎక్కువ పండ్లు తినకూడదు.
  5. మీ బ్లడ్ చక్కెర స్థాయిలు  నియంత్రణలో ఉన్నప్పుడు మాత్రమే పండ్లు తినండి.

మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు తినగలిగే పండ్లు కొన్ని

Cherries-Best fruits for diabetes

చెర్రీస్

GI:20

బ్లూబెర్రీస్

GI:38

స్ట్రాబెర్రీస్

GI:41

Blackberry-Best fruits for diabetes

బ్లాక్బెర్రీస్

GI: 25

Apple-Best fruits for diabetes

ఆపిల్

GI:39

Pear-Best fruits for diabetes

పియర్

GI:32

Avocado-Best fruits for diabetes

అవోకాడో

GI:15

Orange-Best fruits for diabetes

నారింజ

GI:40

Guava-Best fruits for diabetes

జామ

GI:12

Black Jamun -Best fruits for diabetes

నేరేడు పండు

GI:25

Peach-Best fruits for diabetes

పీచ్

GI:42

Indian plum-Best fruits for diabetes

రేగు

GI:40

తినదగిన ఇతర పండ్లు

  1. పుచ్చకాయ
  2. ఉసిరి

మధుమేహం రోగులు తినకూడని పండ్లు

మధుమేహం రోగులు తినకూడని పండ్లు కూడా ఉన్నాయి.   వాటి అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా  కొన్ని పండ్లను దూరం పెట్టాలి. వాటివల్ల రక్తంలో  చక్కెర స్థాయి అమాంతంగా పెరుగుతుంది

Banana-worst fruits for diabetes

అరటి పండు

GI:62

Sapota-worst fruits for diabetes

సపోటా

GI:55

Mango-Best fruits for diabetes

మామిడి పండు

GI:60

Pineapple-worst fruits for diabetes

పైనాపిల్

GI:66

Grapes-worst fruits for diabetes

ద్రాక్షపండ్లు

GI:60

Dates-worst fruits for diabetes

ఎండిన ఖర్జూరాలు

GI:58

 మధుమేహం రోగులు  ఏమి పండ్లు తినాలో , ఏవి తినకూడదో తెలుసుకున్నారు కదా. మల్లి  కలుద్దాం.

2 thoughts on “What Indian fruits are good for diabetes (and the worst) in Telugu”

  1. Pingback: Fatty liver disease treatment - DM HEART CARE CLINIC

  2. Pingback: Symptoms of kidney failure - DM HEART CARE CLINIC

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Call Now