LIVER FUNCTION TEST TELUGU
LIVER FUNCTION TEST TELUGU కాలేయం మన శరీరంలో అతిపెద్ద గ్రంథి. లివర్ శరీరంలో ప్రోటీన్లు, ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడానికి మరియు మన ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. మందులు,ఇన్ఫెక్షన్స్ , ఆల్కహాల్ వల్ల మన కాలేయం పాడైపోతుంది. లివర్ ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడానికి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలి . లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటే ఏమిటి? లివర్ ఫంక్షన్ టెస్ట్ ని కాలేయ పనితీరు పరీక్ష లేదా ఎల్ ఎఫ్ టి అని కూడా […]
LIVER FUNCTION TEST TELUGU Read More »