Fatty liver disease – Few causes
సాధారణంగా ఏ వ్యక్తికైనా కాలేయంలో కొవ్వు పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. కానీ కాలేయ కణాలలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం ప్రారంభించినప్పుడు, క్రమంగా కాలేయం ఉబ్బిపోతుంది. దీని వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. ఫ్యాటీ లివర్ డిసీజ్ కి కారణాలు అతిగా మద్యం సేవించడం అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం డయాబెటిస్ అధిక బరువు రక్తంలో అధిక కొలెస్ట్రాల్ కలిగి ఉండటం జన్యుపరమైన కారణాలు మీరు ఫ్యాటీ లివర్ నివారించాలనుకుంటే, ఔషధాలే కాకుండా, కొవ్వు […]
Fatty liver disease – Few causes Read More »