LFT TEST PARAMETERS IN TELUGU
లివర్ ఫంక్షన్ టెస్ట్ ని కాలేయ పనితీరు పరీక్ష లేదా ఎల్ ఎఫ్ టి అని కూడా పిలుస్తాము. ఈ పరీక్ష ద్వారా వివిధ రకాల కాలేయ సంబంధిత వ్యాధులను గుర్తించగలం. కాలేయం సరిగ్గా పని చేస్తుందో లేదో మరియు కాలేయం ద్వారా ఎన్ని ప్రోటీన్లు మరియు ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతున్నాయి మరియు బిలిరుబిన్ స్థాయిలు లాంటివి నిర్ధారించబడుతాయి.
లివర్ ఫంక్షన్ టెస్ట్ లో ఈ పారామీటర్స్ ఉంటాయి
- సీరం బిలిరుబిన్
- సీరం ప్రోటీన్
- అల్బుమిన్
- గ్లోబులిన్
- అల్బుమిన్ , గ్లోబులిన్ నిష్పత్తి (A/G RATIO)
- సీరం గ్లుటామేట్ ఆక్సలోఅసెటేట్ ట్రాన్సమినేస్ లేదా (SGOT)
- సీరం గ్లుటామేట్ పైరువేట్ ట్రాన్సామినేస్ లేదా (SGPT)
- సీరమ్ ఆల్కలీన్ ఫాస్ఫేటేస్ లేదా (ALP)
- సీరమ్ గామా గ్లుటామేట్ లేదా (GGT)
- లాక్టేట్ డీహైడ్రాజినేస్ లేదా (LDH)
- ప్రోథ్రాంబిన్ టైం పరీక్ష (PT)