CARDIOLOGIST IN HYDERABAD FOR ECG, 2D ECHO & STRESS TEST

Causes of High Blood Triglycerides in Telugu- Blood flowing in the vessel with triglycerides

High Triglycerides Meaning In Telugu and Their Causes| ట్రైగ్లిజరైడ్స్

అధిక ట్రైగ్లిజరైడ్స్ (Triglycerides) స్థాయిని పొందే ప్రమాదాన్ని  కలిగి ఉండే వారు ఎవరు ?

  1. ఊబకాయం లేదా బరువు ఎక్కువ ఉండే వారికి అధిక ట్రైగ్లిజరైడ్స్ ఉండే అవకాశం ఉంది.
  2. మధుమేహం (Diabetes) నియంత్రణలో లేకపొతే ట్రైగ్లిజరైడ్స్ రక్తంలో పెరగొచ్చు.
  3. తగినంత థైరాయిడ్ హార్మోన్ విడుదల కాకపోవడం లేదా హైపోథైరాయిడ్ (Hypothyroid) వల్ల కూడా మీకు రక్తంలో కొవ్వు అధిక స్థాయిలో ఉండొచ్చు.
  4. కాలేయం (Liver) సంబంధిత రోగాలతో బాధ పడే రోగులు కూడా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా కలిగి ఉంటారు.
  5. ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా కలిగి ఉండడానికి మూత్రపిండ సమస్యలు (Kidney diseases) కూడా ఒక ముఖ్యమైన కారణం.
  6. జన్యు ప్రభావం (Genetic) అధిక ట్రైగ్లిజరైడ్స్ ఉండడానికి అతి ముఖ్యమైన కారణం.
  7. అరుగుదల శక్తిని మించి అధిక కేలరీల ఆహారాల్ని ప్రతి నిత్యం తినడం మరియు శారీరక శ్రమ లేకపోవడం రక్తంలో కొవ్వు పేరగడానికి అతి ముఖ్యమైన కారణాలు.
  8. మద్యం తాగడం మరియు ధూమపానం సేవించే అలవాటు ఉన్న వారికి కూడా రక్తంలో కొవ్వు స్థాయికి మించి ఉంటాయి.
  9. మూత్రవిసర్జనకారక మందులువంటివి, స్టెరాయిడ్స్, జనన నియంత్రణ మాత్రలు మరియు రోగనిరోధక వ్యవస్థను అణిచివేసే మందులు సేవించడం వాళ్ళ మన రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయి పెరుగుతాయి.
  10. పీసీఓడీతో బాధపడుతున్నగర్భిణీ స్త్రీలు మరియు గర్భిణీ స్త్రీలలో కూడా తరచుగా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ స్థాయిలో ఉంటాయి.

3 thoughts on “High Triglycerides Meaning In Telugu and Their Causes| ట్రైగ్లిజరైడ్స్”

  1. Pingback: Is it good to eat Fish After Heart attack in Telugu - DM HEART CARE CLINIC

  2. Pingback: What is metabolic syndrome - DM HEART CARE CLINIC

  3. Pingback: What are the normal levels of triglycerides in the blood (Telugu) - DM HEART CARE CLINIC

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Call Now