CARDIOLOGIST IN RAJAHMUNDRY FOR ECG, 2D ECHO, STRESS TEST, CORNARY ANGIOGRAM AND ANGIOPLASTY

TELUGU POSTS

The Telugu Posts category is a collection of informative and engaging content in the Telugu language. Explore a wide range of articles, blog posts, news, stories, and resources that cater specifically to the Telugu-speaking audience. Whether you’re interested in heart health, blood pressure, diabetes health, kidney health, liver health, gut health, or any other topic, this category provides a diverse selection of content to keep you informed and entertained. Enjoy reading and engaging with content in your native Telugu language, as we strive to bring you valuable information and engaging discussions that resonate with the Telugu-speaking community

Fatty liver disease – Few causes

సాధారణంగా ఏ వ్యక్తికైనా కాలేయంలో కొవ్వు పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. కానీ కాలేయ కణాలలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం ప్రారంభించినప్పుడు, క్రమంగా కాలేయం ఉబ్బిపోతుంది. దీని వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది.   ఫ్యాటీ లివర్ డిసీజ్ కి కారణాలు అతిగా మద్యం సేవించడం అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం డయాబెటిస్ అధిక బరువు రక్తంలో అధిక కొలెస్ట్రాల్ కలిగి ఉండటం జన్యుపరమైన కారణాలు   మీరు ఫ్యాటీ లివర్ నివారించాలనుకుంటే, ఔషధాలే కాకుండా, కొవ్వు […]

Fatty liver disease – Few causes Read More »

Symptoms of Migraine in Telugu

What are the symptoms of Migraine in Telugu?

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా, ప్రతి ఒక్కరు ఎదుర్కోంటున్న సమస్య తలనొప్పి. భరించలేని తలనొప్పికి ఒక ప్రధాన కారణం మైగ్రేన్. చాలా మంది మహిళలలో మైగ్రేన్ సమస్య అధికంగానే ఉంటుంది. మైగ్రేన్ నొప్పి ఎలా ఉంటుందో చూద్దాం. మైగ్రెయిన్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మైగ్రేన్ యొక్క ప్రధాన లక్షణం తలనొప్పి. మైగ్రేన్ తలనొప్పికి కారణం మెదడు రక్తనాళాలు మరియు నరాల ఫైబర్స్ నుండి కొన్ని రసాయనాలు విడుదల కావడం.  చీజ్, నట్స్, ప్రాసెస్ చేసిన

What are the symptoms of Migraine in Telugu? Read More »

Migraine triggers or causes in Telugu

What are the triggers for migraine headaches in Telugu

మైగ్రేన్‌ (migraine) సమస్య తలెత్తినప్పుడు తలలోని ఒక భాగంలో విపరీతమైన నొప్పి వస్తుంది.  మైగ్రేన్  ఒక  నాడీ సంబంధ వ్యాధి.   ఈ మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించే కొన్ని అంశాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం. 1. శారీరకంగా గానీ ,మానసికంగా గానీ కలిగే ఒత్తిడి. మైగ్రేన్‌తో బాధపడుతున్న 5 మందిలో 4 మంది ఒత్తిడిని ట్రిగ్గర్‌గా పేర్కొన్నారు. ఎక్కువగా ఏడవటం ,వేదన చెందడం కూడా మైగ్రేన్ అటాక్స్ కి దారితీసే అవకాశం ఉంది. 2. నిద్ర షెడ్యూల్‌లో

What are the triggers for migraine headaches in Telugu Read More »

Low thyroid (hypothyroidism) symptoms in Telugu

Low thyroid (hypothyroidism) symptoms in Telugu

థైరాయిడ్ (Thyroid) అనేది మెడలో ఉండే చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి.  థైరాయిడ్ హార్మోన్ను (thyroid hormone) ఉత్పత్తి చేయడం దీని పని. జీవక్రియ యొక్క పనితీరును నియంత్రించే హార్మోన్ను ఉత్పత్తి చేయడం దీని పని. హైపోథైరాయిడిజం (hypothyroidism) సమస్య,  థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్లను ఉత్పత్తి చేయలేనప్పుడు  ఏర్పడుతుంది. అండర్ యాక్టివ్ థైరాయిడ్ అని కూడా దీనిని అంటారు. హైపోథైరాయిడిజం (hypothyroidism) అనేది చిన్నపిల్లలైనా, యువకులైనా, వృద్ధులుకైనాఎవరికైనా సమస్య కావచ్చు.  ‘హషిమోటోస్ థైరాయిడిటిస్’ అని పిలువబడే

Low thyroid (hypothyroidism) symptoms in Telugu Read More »

What fruits are good for diabetes (and the worst)

What Indian fruits are good for diabetes (and the worst) in Telugu

విటమిన్లు ఎ, సి మరియు ఇ, అలాగే మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్ మరియు ఫోలిక్ యాసిడ్‌లతో నిండిన పండ్లు  కంటే మెరుగైన పోషకాహారం మీకు లభించదు. పండ్లు గుండెపోటు ప్రమాదాన్ని మరియు బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పండ్లు రక్తపోటును కూడా తగ్గిస్తాయి. పండ్లు రక్తంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలను కూడా తగ్గిస్తాయి డయాబెటిక్ వారు తినవల్సిన పండ్లు మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు  పండ్లలో వేటిని తినాలి, వేటిని తినకూడదో అన్న అనుమానాలు ఉంటాయి. డయాబెటాలజిస్ట్‌తో అపాయింట్‌మెంట్ బుక్

What Indian fruits are good for diabetes (and the worst) in Telugu Read More »

IRON-RICH DIET IN TELUGU

Iron rich foods list in telugu

ఐరన్ అనేక ముఖ్యమైన విధులను అందించే ఖనిజం. ఎర్ర రక్త కణాలలో భాగంగా మీ శరీరం అంతటా ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడం దీని ప్రధాన విధి శరీరంలో రక్తం తక్కువగా ఉన్నట్లయితే, అది ఐరన్ లోపం వాళ్ళ కావొచ్చు. రక్తాన్ని పెంచడానికి మరియు రక్తహీనతను నయం చేయడానికి, మీరు ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఐరన్ లోపం ఎవరికీ ఎక్కువగా ఉంటుంది? స్త్రీలు: బహిష్టు సమయంలో స్త్రీలు రక్తాన్ని కోల్పోతారు కాబట్టి, సాధారణంగా స్త్రీలలో ఐరన్ లోపం

Iron rich foods list in telugu Read More »

How to reduce hypertension in telugu easily with Diet and Lifestyle Changes

How to reduce hypertension in telugu easily with Diet and Lifestyle Changes

కొన్ని రోజుల క్రితం నలభై ఏళ్లు దాటిన వారిలో రక్తపోటు సమస్యలు ఎక్కువగా కనిపించేది అయితే జీవన విధానాలు ఆహారపు అలవాట్లలో మార్పులు మరియు జీవనశైలిలో మార్పుల కారణంగా వయసుతో సంబంధం లేకుండానే చాలా మంది రక్తపోటు సమస్యలు వస్తున్నాయి. అధిక రక్తపోటు గుండె జబ్బులకు మూల కారణం. ఇది చాలా ప్రమాదకర స్థాయికి చేరుకుంటే పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. మన మూత్రపిండాలను కూడా వ్యాధులకు గురి చేయవచ్చు. ఇది గుండెపోటుకు కూడా దారి తీస్తుంది అధిక

How to reduce hypertension in telugu easily with Diet and Lifestyle Changes Read More »

The best way to naturally decrease uric acid levels at home

Best ways to naturally decrease uric acid levels at home

మానవ శరీరంలో యూరిక్ యాసిడ్స్ పెరగడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణమైంది.యూరిక్‌ యాసిడ్‌… మన శరీరం సహజంగా విసర్జించే వ్యర్థ పదార్థాల్లో ఇది కూడా ఒకటి. మానవుడు తినే అనేక ఆహారాలలో ఉండే ప్యూరిన్ అనే పదార్థాన్ని విచ్ఛిన్నం చేసిన తర్వాత ఏర్పడే ఒక రసాయనం యూరిక్‌ యాసిడ్.   ఇది ఎప్పటికప్పుడు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. యూరిక్ యాసిడ్ శరీరం నుంచి విసర్జన సరిగా జరగకపోతే యూరిక్‌ యాసిడ్‌ రక్తంలోనే ఉంటుంది. మీ శరీరంలో యూరిక్ యాసిడ్

Best ways to naturally decrease uric acid levels at home Read More »

First aid during heart attack at home in Telugu

FIRST AID DURING A HEART ATTACK AT HOME IN TELUGU

గుండెపోటు చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఎందుకంటే, గుండెపోటుతో బాధపడుతున్న చాలా మంది వ్యక్తులు, గుండెపోటు వచ్చిన మొదటి కొన్ని గంటల్లోనే మరణిస్తారు. అయినప్పటికీ, మీరు గుండెపోటు వచ్చిన మొదటి గంటలో ప్రథమ చికిత్స తీసుకుంటే, గుండెపోటు వల్ల వచ్చే ప్రమాదాన్ని సగానికి తగ్గించవచ్చు. గుండెపోటు సమయంలో ఛాతీ నొప్పి పదిహేను నిమిషాల కంటే ఎక్కువ ఉంటుంది. కొంతమందికి తేలికపాటి ఛాతీ నొప్పి ఉంటుంది, మరికొందరికి మరింత తీవ్రమైన నొప్పి ఉంటుంది. చాతి నొప్పితో పాటు చెమట పట్టడం,

FIRST AID DURING A HEART ATTACK AT HOME IN TELUGU Read More »

diet for acidity Telugu | Get relief from acid peptic diseases

Things to avoid in acidity and the best foods for gastric ulcer in Telugu

అల్సర్ సాధారణంగా ఆహారపదార్థాలలో తేడా వలన, వేళకు సక్రమంగా ఆహారం తీసుకోకపోవడం వలన, కాఫీ-టీలు ఎక్కువగా త్రాగడం వలన, నొప్పి టాబ్లెట్స్ వలన, సిగరెట్లు ఎక్కువ కాల్చడం వలన కూడా ఏర్పడుతుంది.  అల్సర్ లక్షణాల నుంచి రిలీఫ్ పొందాలంటే మీరు మీ ఆహారపుటలవాట్లలో మార్పులు చేయాలి. అలాగే ఇతర అలవాట్లలో కూడా మార్పులు చేసుకోవాలి.  అల్సర్ లక్షణాల నుంచి రిలీఫ్ పొందాలంటే, ఈ సూచనలను అనుసరించండి. నొప్పి టాబ్లెట్స్ వేసుకోకూడదు భారీగా తినవద్దు. కొద్దిగా మాత్రమే ఆహారం

Things to avoid in acidity and the best foods for gastric ulcer in Telugu Read More »

Call Now
Notice: ob_end_flush(): Failed to send buffer of zlib output compression (0) in /home4/dmheartc/public_html/wp-includes/functions.php on line 5481

Notice: ob_end_flush(): Failed to send buffer of zlib output compression (0) in /home4/dmheartc/public_html/wp-content/plugins/really-simple-ssl/class-mixed-content-fixer.php on line 107