CARDIOLOGIST IN HYDERABAD FOR ECG, 2D ECHO & STRESS TEST

HEART

The Heart category is your go-to source for valuable information and resources dedicated to promoting heart health and understanding cardiovascular conditions in Telugu language. Explore a wide range of articles, guides, and expert insights covering topics such as heart disease, heart-healthy lifestyle choices, preventive measures, cardiovascular risk factors, and the latest advancements in cardiac care. Whether you’re seeking guidance on maintaining a healthy heart, managing a heart condition, or looking for information on cardiovascular wellness, this category offers a wealth of resources to help you make informed decisions about your heart health. Empower yourself with knowledge and take charge of your cardiovascular well-being.

Types of kidney stones in Telugu

Types of kidney stones in Telugu

మానవ శరీరంలో రెండు కిడ్నీలు ఉన్నాయి. ఇవి రక్తాన్ని ఫిల్టర్ చేసి శరీరంలోని మలినాలను తొలగిస్తాయి.  కానీ ప్రస్తుతం కాలంలో కిడ్నీలో రాళ్ల (kidney stones) సమస్య చాలా ఎక్కువైంది. 1. కాల్షియం రాళ్ళు ఇవి అత్యంత కామన్ గా ఉండే కిడ్నీ స్టోన్స్ . ఇవి ప్రధానంగా కాల్షియం ఆక్సలేట్ లేదా కాల్షియం ఫాస్ఫేట్‌తో కూడి ఉంటాయి. మూత్రంలో కాల్షియం మరియు ఆక్సలేట్ అధికంగా ఉండటం వల్ల ఈ కాల్షియం రాళ్లు ఏర్పడతాయి. కాల్షియమ్ ఆక్సలేట్ […]

Types of kidney stones in Telugu Read More »

Garlic Medical Benefits in Telugu

వెల్లుల్లిని (Garlic) క్రమం తప్పకుండా తీసుకునే వ్యక్తులకు కలిగే ప్రయోజనాలు వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచుతుంది . వెల్లుల్లిని తీసుకునే వ్యక్తులకు జలుబు మరియు ఫ్లూ తక్కువగా వస్తాయి. వెల్లుల్లి అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ ఉంటే వెల్లుల్లి వాటి స్థాయిలను సమర్దవంతంగా నియంత్రిస్తుంది. వెల్లుల్లి క్యాన్సర్‌ను నివారించడంలో లేదా దాని పెరుగుదలను మందగించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మీకు ఆర్థరైటిస్ ఉన్నట్లయితే వెల్లుల్లి మీ కీళ్లలో మంట మరియు నొప్పిని

Garlic Medical Benefits in Telugu Read More »

Lifestyle and diet for fatty liver disease

కాలేయం జీవక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాలేయంలో కొవ్వు మొత్తం మన లివర్ బరువులో 5% మించి ఉండకూడదు. కొందరిలో కొవ్వు విపరితంగా పేరుకుపోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య ఏర్పడుతుంది. ఇలా కొవ్వు పేరుకుపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి . ఫ్యాటీ లివర్ డీసీజ్ రెండు రకాలు. ఒకటి ఆల్కహాలిక్, రెండోది నాన్ ఆల్కహాలిక్. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ను వైద్య పరిభాషలో NASH అని కూడా అంటారు. మద్యపానం చెయ్యని వ్యక్తుల్లో ఇది

Lifestyle and diet for fatty liver disease Read More »

Fatty liver disease symptoms Telugu

సరైన ఆహారం తీసుకోవడం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, అస్తవ్యస్తమైన జీవనశైలి వంటి కారణాల వల్ల ఫ్యాటీ లివర్ 5-20 శాతం భారతీయులను ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఫ్యాటీ లివర్ వ్యాధి లక్షణాలను చూద్దాం. ఫ్యాటీ లివర్ తో బాధపడే వాళ్ళలో స్పష్టమైన లక్షణాలు కనిపించవు. కానీ వ్యాధి ముదరుతుంటే మన శరీరం చాలా సంకేతాలను ఇస్తుంది. వీటిని గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే సరైన సమయంలో గుర్తించడం, చికిత్స చేయడం మరియు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా

Fatty liver disease symptoms Telugu Read More »

Stages of fatty liver disease

కాలేయం కొంత కొవ్వును కలిగి ఉండటం సాధారణమైనప్పటికీ, కాలేయం యొక్క బరువులో 5-10% కంటే ఎక్కువ కొవ్వుతో కూడి ఉంటే, అది ఫాటీ లివర్గా పరిగణించబడుతుంది. రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకోవడం ఫ్యాటీ లివర్ వ్యాధికి ప్రధాన కారణం. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది రెండో రకం . ఊబకాయం, , టైప్ 2 మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ మరియు అధిక రక్తపోటు కారకాలతో ఇది వస్తుంది . ఫాటీ లివర్ త్రీ స్టేజెస్ లో ఉంటుంది.

Stages of fatty liver disease Read More »

Causes of fatty liver disease in Telugu

ఫ్యాటీ లివర్ వ్యాధి (fatty liver disease)  నేటి కాలంలో సర్వసాధారణమైపోయింది. కాలేయం జీవక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాలేయం కొంత కొవ్వును కలిగి ఉండటం సాధారణమైనప్పటికీ, అధిక కొవ్వు పేరుకుపోవడం ప్రమాదం. దేనిని ఫాటీ లివర్ డిసీజ్ అంటారు. ఫాటీ లివర్ డిసీజ్ అభివృద్ధికి దోహదపడే వివిధ కారకాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. అవి ఏమిటో చూద్దాం.   అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం  రెగ్యులర్ గా మరియు అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వు

Causes of fatty liver disease in Telugu Read More »

Medicines for High Triglycerides in Telugu

Medicines for High Triglycerides in Telugu

Medicines for High Triglycerides in Telugu రక్తంలో ట్రైగ్లిజరైడ్స్‌  (Triglycerides) ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువగా ఉండే కండిషన్‌ను ‘హైపర్‌ ట్రైగ్లిజరైడెమియా’ అంటారు. ఇవి పెరగడం వల్ల పాంక్రియాటైటిస్ వస్తుంది. గుండె జబ్బులు కూడా వస్తాయి. మెదడుకూ హాని కలగజేసే అవకాశం ఉంది. కొన్ని జీవనశైలి మార్పుల ద్వారా, అంటే ఆహార నియమాలు, వ్యాయామం చేయడం వంటివి పాటించడం ద్వారా రక్తంలో వాటి పాళ్లను తగ్గించుకోవచ్చు. ట్రైగ్లిజరైడ్స్ అధిక స్థాయిని తగ్గించడానికి జీవనశైలి మార్పులు సరిపోని

Medicines for High Triglycerides in Telugu Read More »

Who should not use statins in Telugu

స్టాటిన్స్ కొలెస్ట్రాల్-తగ్గించే మందులు. గుండె పోటు ప్రమాదాన్ని తగ్గించడానికి సూచించబడతాయి. అయినప్పటికీ, స్టాటిన్ థెరపీని ప్రారంభించే ముందు కొన్ని విషయాలను పరిగణించవలసి ఉంటుంది. కొంతమంది వీటిని తీసుకోకూడదు కాలేయ వ్యాధి, క్రియాశీల కండరాల సమస్యలు లేదా స్టాటిన్ అలెర్జీ చరిత్ర ఉన్న వ్యక్తులు స్టాటిన్స్‌కు దూరంగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు, అధిక మద్యపానం ఉన్నవారు మరియు తీవ్రమైన మూత్రపిండ వైఫల్యం ఉన్నవారు కూడా దూరంగా ఉండాలి. Contraindication Description కాలేయ వ్యాధి స్టాటిన్స్ కాలేయ పనితీరును మరింత

Who should not use statins in Telugu Read More »

Fibrates -FENOFIBRATE AND GEMFIBROZIL- Medicine to reduce High triglycerides In Telugu

Fibrates – Medicine to reduce High triglycerides In Telugu

రక్తంలో ట్రైగ్లిజరైడ్స్‌ (triglycerides) ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువగా ఉండే కండిషన్‌ను ‘హైపర్‌ ట్రైగ్లిజరైడెమియా’ అంటారు. ఇవి పెరగడం వల్ల పాంక్రియాటైటిస్ వస్తుంది. గుండె జబ్బులు కూడా వస్తాయి. మెదడుకూ హాని కలగజేసే అవకాశం ఉంది. కొన్ని జీవనశైలి మార్పుల ద్వారా… అంటే ఆహార నియమాలు, వ్యాయామం చేయడం వంటివి పాటించడం ద్వారా రక్తంలో వాటి పాళ్లను తగ్గించుకోవచ్చు. ట్రైగ్లిజరైడ్స్ అధిక స్థాయిని తగ్గించడానికి జీవనశైలి మార్పులు సరిపోని సందర్భాల్లో, వైద్యులు మందులు సూచిస్తారు.  ఇలాంటి  సాధారణ

Fibrates – Medicine to reduce High triglycerides In Telugu Read More »

Call Now