డాక్టర్ మల్లేశ్వర రావు హైదరాబాద్ లోని ప్రముఖ కార్డియాలజిస్ట్‌లలో ఒకరు. ఈయన గుండె జబ్బులు మరియు రుగ్మతలతో బాధపడుతున్న రోగులకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన కార్డియోవాస్కులర్ కేర్‌ను అందజేస్తున్నారు.
డాక్టర్ మల్లేశ్వర రావు గురించి
అతను హైదరాబాద్ లోని గాంధీ మెడికల్ కాలేజీ లో MBBS పూర్తి చేసాడు. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ నుండి ఇంటర్నల్ మెడిసిన్‌లో MD మరియు హైదరాబాద్ లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) నుండి కార్డియాలజీలో DM చేసారు. 2011లో వైద్య నిపుణుడిగా వృత్తిలో చేరిన డాక్టర్ మల్లేశ్వర రావు వేలాది మంది గుండె రోగులకు చికిత్స చేశారు.
అవార్డ్స్
ఎనిమిది సంవత్సరాలుగా కార్డియాలజిస్ట్‌గా వైద్యసేవలందిస్తున్న డాక్టర్ మల్లేశ్వర రావు, పలు ప్రతిష్టాత్మక సంస్థల నుంచి అనేక అంతర్జాతీయ, జాతీయ అవార్డులు అందుకున్నారు. 2020 లో హైదరాబాద్ లోని అత్యుత్తమ వైద్యుల జాబితాలో రోశయ్య చేతుల మీదుగా ఉత్తమ వైద్యుడు అవార్డు ని తీసుకున్నారు డాక్టర్ మల్లేశ్వర రావు. ఎంబీబీస్ మరియు MD చదువుతున్నప్పుడు పలు గోల్డ్ మెడల్స్ అందుకున్నారు. DM కార్డియాలజీ ఎంట్రన్స్ లో నేషనల్ ఫస్ట్ రాంక్ సాధించి నిమ్స్ లో జాయిన్ అయ్యారు;
ప్రావిణ్యం
హైదరాబాద్‌లో 8 సంవత్సరాల పాటు వైద్య సేవలు అందించి, 10000 కంటే ఎక్కువ యాంజియోప్లాస్టీలు చేశారు. ఇతనికి ట్రాన్స్‌రేడియల్ యాంజియోగ్రఫీ మరియు యాంజియోప్లాస్టీలో తగినంత అనుభవం ఉంది. ఇది కాకుండా, అతను రోగి యొక్క సమస్యను వెంటనే నిర్ధారించడంలో ప్రవీణుడు.
డాక్టర్ మల్లేశ్వర రావు ఒక యువ, డైనమిక్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. అందుకే , ఇప్పటి వరకు పెద్ద సంఖ్యలో యాంజియోప్లాస్టీలు మరియు యాంజియోగ్రఫీలు చేశారు. గుండె పోటు, గుండె వైఫల్యం, హైపర్‌టెన్షన్ వంటి వివిధ కార్డియాక్ పరిస్థితుల నిర్ధారణ మరియు చికిత్సలో అపారమైన అనుభవం ఆయనకు ఉంది.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ప్రతినిత్యం కష్టబడుతూఉంటారు. ముఖ్యంగా కరోనరీ హార్ట్ డిసీజ్, హైపర్‌టెన్షన్, డైస్లిపిడెమియా మరియు మెటబాలిక్ సిండ్రోమ్ యొక్క పెరుగుతున్న భారాన్ని పరిష్కరించడానికి ప్రివెంటివ్ కార్డియాలజీపై కూడా అయన ప్రత్యేక దృష్టి పెట్టారు.
అతనికి ఈ రంగాలలో ప్రావిణ్యం ఉంది
- గుండె పోటు ( మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్)
- గుండె వైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్)
- రక్తపోటు ( హైపర్‌టెన్షన్ )
- కరోనరీ ఆర్టరీ వ్యాధి
- కరోనరీ సిండ్రోమ్
- ఆంజినా పె
- ఈసీజీ
- 2డి ఎకో
- అథెరోస్క్లెరోసిస్
- ఉదర బృహద్ధమని అనూరిజం
- అరిథ్మియా
- కార్డియోమయోపతి
- పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్
క్రింద పేర్కొనబడిన సర్జరీస్ లో ప్రావిణ్యం ఉంది
- యాంజియోగ్రామ్
- బెలూన్ యాంజియోప్లాస్టీ
- పేస్‌మేకర్
- ఇంట్రాకోరోనరీ స్టెంటింగ్ or PCI (పెర్క్యుటేనియస్ కరోనరీ ఇంటర్వెన్షన్)
- బైపాస్ గ్రాఫ్ట్ యాంజియోప్లాస్టీ
- ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్
- స్ట్రక్చరల్ కార్డియాక్ ఇంటర్వెన్షన్
- కార్డియాక్ ఇంటర్వెన్షన్
- ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్-డీఫిబ్రిలేటర్
- కార్డియోవర్షన్
డాక్టర్ మల్లేశ్వర రావు డీ.ఎం. హార్ట్ కేర్ క్లినిక్ లో (టీమ్ హార్ట్ కేర్ క్లినిక్) ఉదయం మరియు సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. హైదరాబాద్ లో చాల కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేసిన అనుభవం ఈయనకు ఉంది. ఈయన ప్రస్తుతానికి ప్రీమియర్ హాస్పిటల్ లో హెడ్ అఫ్ డిపార్ట్మెంట్గా (HOD) ఉన్నారు. అతను రోగులతో తెలుగు ఇంగ్లీష్ మరియు హిందీలో కమ్యూనికేట్ చేయగలడు
డాక్టర్ మల్లేశ్వర రావు రోగులతో గౌరవం మరియు సహనంతో వ్యవహరిస్తారు మరియు రోగులందరికీ అత్యంత సమగ్రమైన మరియు అత్యాధునిక స్క్రీనింగ్ సేవలను అందిస్తారు. అతని అప్పోయింట్మెంట్ కొరకు 8019376362 కాల్ చెయ్యండి.