CARDIOLOGIST IN RAJAHMUNDRY FOR ECG, 2D ECHO, STRESS TEST, CORNARY ANGIOGRAM AND ANGIOPLASTY

ACANTHOSIS NIGRICANS TELUGU

ACANTHOSIS NIGRICANS TELUGU

ACANTHOSIS NIGRICANS TELUGU

అకాంతోసిస్ నైగ్రికన్స్ (ACANTHOSIS NIGRICANS)  లో    చర్మం పై  నల్లటి వలయాలు, మరియు మడతలు వస్తాయి .  ఆ ప్రదేశంలో  చర్మం మందంగా కూడా మారవచ్చు.   సాధారణంగా, అకాంటోసిస్ నైగ్రికన్స్ మీ చంకలు, గజ్జలు మరియు మెడపై వస్తాయి.

 

అకాంతోసిస్ నైగ్రికన్స్  సాధారణంగా ఊబకాయం లేదా మధుమేహం ఉన్నవారిలో సంభవిస్తాయి.

ACANTHOSIS NIGRICANS TELUGU

ఈ రుగ్మత ఉన్న వారికి    డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.  అరుదుగా, ఈ అకాంతోసిస్ నైగ్రికన్స్ కడుపు, పెద్దప్రేగు లేదా కాలేయం వంటి అంతర్గత అవయవంలో క్యాన్సర్ లేదా కణితి కి సూచన  కావొచ్చు .

 

అకాంథోసిస్ నైగ్రికన్స్ ఉంటే    అండాశయ తిత్తులు అంటే PCOS ,  అండర్యాక్టివ్ థైరాయిడ్   లేదా అడ్రినల్ గ్రంధులతో సమస్యలుఉండే అవకాశం ఉంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Call Now
Notice: ob_end_flush(): Failed to send buffer of zlib output compression (0) in /home4/dmheartc/public_html/wp-includes/functions.php on line 5481

Notice: ob_end_flush(): Failed to send buffer of zlib output compression (0) in /home4/dmheartc/public_html/wp-content/plugins/really-simple-ssl/class-mixed-content-fixer.php on line 107