Lifestyle changes for heart failure patients in Telugu
శరీరంలో అవయవాలన్నింటికీ సరిపడేంత రక్తం సరఫరా చెయ్యలేకపోతే, దాన్ని హార్ట్‌ఫెయిల్యూర్ (heart failure) అంటారు. దీన్నే గుండె కండరాల వైఫల్యం అని కూడా అంటారు. శ్వాస ఆడకపోవడం మరియు కాళ్ళు వాపు గుండె వైఫల్యానికి రెండు సాధారణ లక్షణాలు. చికిత్సలో మందులు మాత్రమే కాకుండా, ఆహారం మరియు జీవనశైలిలో కూడా మార్పులు చెయ్యాలి. అవి ఏమిటో చూద్దాం. గుండె వైఫల్యానికి అనేక కారణాలు ఉన్నాయి కానీ జీవనశైలి మార్పులు కారణంతో సంబంధం లేకుండా ఒకే విధంగా ఉంటాయి. 1. […]
Lifestyle changes for heart failure patients in Telugu Read More »


