What are the triggers for migraine headaches in Telugu
మైగ్రేన్ (migraine) సమస్య తలెత్తినప్పుడు తలలోని ఒక భాగంలో విపరీతమైన నొప్పి వస్తుంది. మైగ్రేన్ ఒక నాడీ సంబంధ వ్యాధి. ఈ మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించే కొన్ని అంశాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం. 1. శారీరకంగా గానీ ,మానసికంగా గానీ కలిగే ఒత్తిడి. మైగ్రేన్‌తో బాధపడుతున్న 5 మందిలో 4 మంది ఒత్తిడిని ట్రిగ్గర్‌గా పేర్కొన్నారు. ఎక్కువగా ఏడవటం ,వేదన చెందడం కూడా మైగ్రేన్ అటాక్స్ కి దారితీసే అవకాశం ఉంది. 2. నిద్ర షెడ్యూల్‌లో […]
What are the triggers for migraine headaches in Telugu Read More »