High Triglycerides Meaning In Telugu and Their Causes| ట్రైగ్లిజరైడ్స్
అధిక ట్రైగ్లిజరైడ్స్ (Triglycerides) స్థాయిని పొందే ప్రమాదాన్ని కలిగి ఉండే వారు ఎవరు ? ఊబకాయం లేదా బరువు ఎక్కువ ఉండే వారికి అధిక ట్రైగ్లిజరైడ్స్ ఉండే అవకాశం ఉంది. మధుమేహం (Diabetes) నియంత్రణలో లేకపొతే ట్రైగ్లిజరైడ్స్ రక్తంలో పెరగొచ్చు. తగినంత థైరాయిడ్ హార్మోన్ విడుదల కాకపోవడం లేదా హైపోథైరాయిడ్ (Hypothyroid) వల్ల కూడా మీకు రక్తంలో కొవ్వు అధిక స్థాయిలో ఉండొచ్చు. కాలేయం (Liver) సంబంధిత రోగాలతో బాధ పడే రోగులు కూడా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా […]
High Triglycerides Meaning In Telugu and Their Causes| ట్రైగ్లిజరైడ్స్ Read More »