Is mango good for diabetic patients in Telugu?

Is mango good for diabetic patients in Telugu?

మార్కెట్లో రకరకాల మామిడి పండ్లు నోరు ఊరిస్తున్నాయి. మామిడిని ఇష్టపడే డయాబెటిస్ పేషెంట్లు మాత్రం తినాలా వద్దా అనే డైలమాలో ఉంటారు.  షుగర్ వ్యాధి ఉన్నవారు మామిడి పండ్లను తినవచ్చా?  షుగర్ వ్యాధి ఉన్నవారు మామిడి పండ్లను తినవచ్చు. ఇది షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్న డయాబెటిస్ రోగులకు మాత్రమే వర్తిస్తుంది. వీళ్లు కూడా మామిడి పండ్లను మరీ ఎక్కువ మోతాదులో తింటే షుగర్ స్థాయిలు అమాంతంగా పెరుగుతాయి. మామిడి పండ్లలో సహజ చక్కెరలు ఉంటాయి.కేలరీలు కూడా ఎక్కువే. […]

Is mango good for diabetic patients in Telugu? Read More »