Symptoms of Anemia in Telugu
రక్తహీనత ( రక్తం లేకపోవడం) అనేది రక్త సంబంధిత వ్యాధి. ఇది చాలా సాధారణంగా ఉండే రుగ్మత. హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం అనేది మన దేశంలో చాలా కామన్‌గా వచ్చే సమస్య . ఇండియా లో దాదాపు మూడింట ఒకవంతు మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. మహిళల్లో ఈ అనీమియా మరింత ఎక్కువగా వస్తుంది. అయితే, రక్తహీనతను నివారించవచ్చు. దానికి ఐరన్ రిచ్ ఫుడ్స్ మరియు బి 12 ఫుడ్స్ తీసుకోవాలి. హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం వల్ల పలు […]
Symptoms of Anemia in Telugu Read More »



