Normal range of triglycerides in the blood (Telugu)
ట్రైగ్లిజరైడ్స్ అనేది మీ రక్తంలో కనిపించే ఒక రకమైన కొవ్వు. మంచి ఆరోగ్యానికి దాని పరిమాణం సాధారణంగా ఉండాలి. శరీరం బర్న్ చేసే క్యాలరీల కంటే ఎక్కువ కొవ్వు తినడం వల్ల ట్రైగ్లిజరైడ్ స్థాయిలు ఎక్కువగా అవుతాయి. చెడు ఆహారపు అలవాట్లు మరియు నిశ్చల జీవనశైలి కారణంగా రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు పెరుగుతాయని డాక్టర్స్ చెబుతున్నారు. ముఖ్యంగా అధిక కార్బోహైడ్రేట్ ఆహారాలతో ఇది వేగంగా పెరుగుతుంది. వైద్య భాషలో, ఈ సమస్యను హైపర్ ట్రైగ్లిజరిడెమియా అంటారు. అధిక […]
Normal range of triglycerides in the blood (Telugu) Read More »