Foods to Avoid in High Triglycerides In Telugu
ట్రైగ్లిజరైడ్ (Triglycerides) స్థాయిలను కంట్రోల్లో ఉంచడం గుండె ఆరోగ్యానికి కీలకం. అధిక ట్రైగ్లిజరైడ్‌లను కంట్రోల్ చెయ్యడంలో కీలకమైన అంశం మీరు తినే ఆహారంలో మార్పులు. కొన్ని ఆహారాలు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను గణనీయంగా పెంచుతాయి. వాటి వల్ల గుండె పోటు మరియు బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ పెరగవచ్చు . అందువల్ల వాటి వినియోగాన్ని పరిమితం చేయడం చాలా అవసరం. ఈ కారణాలతో ఐన మీరు అధిక ట్రైగ్లిజరైడ్ స్థాయిలతో బాధపడుతుంటే ఈ వీడియో తప్పక చూడండి మీ ఆరోగ్యం […]
Foods to Avoid in High Triglycerides In Telugu Read More »