CARDIOLOGIST IN HYDERABAD FOR ECG, 2D ECHO & STRESS TEST

DM HEART CARE CLINIC

TOP 10 FOODS TO RAISE HDL CHOLESTEROL IN TELUGU

TOP 10 FOODS TO RAISE HDL CHOLESTEROL IN TELUGU

TOP 10 FOODS TO RAISE HDL CHOLESTEROL IN TELUGU కొలెస్ట్రాల్‌లో మంచి కొలెస్ట్రాల్‌ మరియు చెడు కొలెస్ట్రాల్‌ అనే రెండు రకాలు ఉన్నాయి. హెచ్‌డిఎల్ ను గుడ్ కొలెస్ట్రాల్ / మంచి కొలెస్ట్రాల్‌  అంటారు.హెచ్‌డిఎల్ అంటే  హై డెన్సిటీ లిపోప్రొటీన్ అంటారు. మంచి కొలెస్ట్రాల్‌ మన రక్తనాళాల నుండి చెడు కొలెస్ట్రాల్ని తీసివేసి కాలేయానికి చేర్చడంలో సహాయపడుతుంది. మన హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎక్కువ మంచి కొలెస్ట్రాల్ మరియు తక్కువ చెడు కొలెస్ట్రాల్ కలిగి […]

TOP 10 FOODS TO RAISE HDL CHOLESTEROL IN TELUGU Read More »

LIPID PROFILE TEST IN TELUGU

Lipid Profile Test In Telugu

ఈ రోజు మనం లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ (Lipid Profile Test In Telugu) గురించి మాట్లాడుతున్నాం.  లిపిడ్ అంటే కొవ్వు. మన రక్తంలో కొవ్వు అనేక రూపాల్లో ఉంటుంది. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ద్వారా మన రక్తంలో ఉండే కొవ్వుల పరిమాణాన్ని తెలుసుకోవచ్చు. ఈ పరీక్ష లో టోటల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, హెచ్‌డిఎల్, ఎల్‌డిఎల్, విఎల్‌డిఎల్, కొలెస్ట్రాల్ ఎల్‌డిఎల్ రేషియో ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. లిపిడ్‌ ప్రొఫైల్ పరీక్షను కొలెస్ట్రాల్ పరీక్ష అని కూడా అంటారు.

Lipid Profile Test In Telugu Read More »

Is it safe to consume cabbage and cauliflower with hypothyroidism in Telugu

Is it safe to consume cabbage and cauliflower with hypothyroidism? in Telugu

హైపోథైరాయిడిజం ఉంటే క్యాబేజీ మరియు కాలీఫ్లవర్ తీసుకోవచ్చా (Is it safe to consume cabbage and cauliflower with hypothyroidism in Telugu)? ప్రస్తుతం హైపోథైరాయిడిజం సమస్య చాలామందిని వేధిస్తోంది.అయితే ఎక్కువగా మహిళల్లోనే ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి.  హైపోథైరాయిడిజంతో బాథపడే వాళ్లు బ్రొకోలి, క్యాబేజ్, క్యాలీ ఫ్లవర్, టర్నిప్స్ వంటివి తీసుకోకూడదు అని అనుకుంటారు.   చాలామంది వీటిని పూర్తిగా దూరం పెడుతుంటారు.  వాటిలో గొంతుకు సంబంధించిన గాయిటర్ వ్యాధికి కారణమయ్యే గోయిట్రోజెన్లు ఉంటాయని

Is it safe to consume cabbage and cauliflower with hypothyroidism? in Telugu Read More »

Vitamin C rich Foods in Telugu

We will now discuss Vitamin C rich Foods in Telugu. విటమిన్ సి ని ఆస్కార్బిక్ యాసిడ్ (ascorbic acid) అని కూడా పిలుస్తారు.విటమిన్ సి మన శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇది ఓ యాంటీ ఆక్సిడెంట్.‌ యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ప్రభావాల నుండి మన కణాలను రక్షిస్తాయి. మన శరీరాలు మనం తినే ఆహారం నుండి ఐరన్ శోషణకు విటమిన్ సి సహాయపడుతుంది. విటమిన్ సి మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి

Vitamin C rich Foods in Telugu Read More »

When To Start Treatment For Uric Acid in Telugu

When To Start Treatment For Uric Acid in Telugu

హాయ్ ఫ్రెండ్స్ . ఈ రోజు ఎలివేటెడ్ యూరిక్ యాసిడ్ స్థాయిలను సమర్థవంతంగా తగ్గించడానికి మందులు ఎప్పుడు మరియు ఎందుకు వాడాలి అని తెలుసుకుందాము( When To Start Treatment For Uric Acid) . ఈ వీడియో అవగాహన కోసం మాత్రమే. మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి . యూరిక్ యాసిడ్ సాధారణ పరిధి ? మహిళలో యూరిక్ యాసిడ్ (Uric acid) యొక్క సాధారణ పరిధి 2.4 నుండి 6.0 మిల్లీగ్రాములు పెర్

When To Start Treatment For Uric Acid in Telugu Read More »

HIGH TRIGLYCERIDES CAUSES IN TELUGU

  ట్రైగ్లిజరైడ్ స్థాయిలు డెసిలీటర్కు 150 మిల్లి గ్రాములు వరకు ఉంటే నార్మల్. 150 నుంచి 199 మధ్య ఉంటే బార్డర్ లెవల్ హై అని చెబుతారు. 200 పైన ఉంటే అధికంగా ఉన్నాయని అర్థం. 500, ఆ పై ఉంటే చాలా ఎక్కువగా ఉన్నాయని అర్థం.   హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం రక్తంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరగడానికి గల టాప్ టెన్ కారణాల (Top 10 causes of high triglycerides) గురించి మాట్లాడుకుందాము. 1.కిడ్నీ వ్యాధి (2%)

HIGH TRIGLYCERIDES CAUSES IN TELUGU Read More »

TOP 10 DIETARY SOURCES OF IRON TO IMPROVE BLOOD IN TELUGU

TOP 10 DIETARY SOURCES OF IRON TO IMPROVE BLOOD IN TELUGU

TOP 10 DIETARY SOURCES OF IRON TO IMPROVE BLOOD IN TELUGU శరీరంలో హిమోగ్లోబిన్‌ తయారీకి ఐరన్‌ చాలా అవసరం. హిమోగ్లోబిన్‌ శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను అందించడానికి సహాయపడుతుంది. ఐరన్ లోపం ఉంటే హెమోగ్లోబిన్ తగ్గడం వల్ల రక్తహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఐరన్ లోపాన్ని అధిగమించడానికి , మీరు మీ ఆహారంలో ఐరన్ అధికంగా ఉన్న ఆహారాలను (TOP 10 DIETARY SOURCES OF IRON TO IMPROVE

TOP 10 DIETARY SOURCES OF IRON TO IMPROVE BLOOD IN TELUGU Read More »

hs-CRP Test (High-Sensitivity C-Reactive Protein ) meaning in Telugu

hs-CRP Test (High-Sensitivity C-Reactive Protein ) meaning in Telugu

Here, we will discuss hs-CRP Test (High-Sensitivity C-Reactive Protein ) meaning in Telugu జిమ్‌ చేస్తూ, గుండెనొప్పి వస్తూ కుప్పకూలిన వారి గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. ఇలా వచ్చే ఆకస్మిక గుండె మరణం వంటి కేసులకు ముందు హెచ్‌ఎస్‌ సిఆర్‌పి (hs-CRP) స్థాయిలు ఎక్కువగా ఉంటాయి అని కనుగొనబడింది. హెచ్‌ఎస్‌ సిఆర్‌పిని హై సెన్సిటివ్ సి రియాక్టివ్ ప్రోటీన్ (High-Sensitivity C-Reactive Protein ) అని అంటారు .   హెచ్‌ఎస్‌ సిఆర్‌పి ఇన్‌ఫ్లమేషన్

hs-CRP Test (High-Sensitivity C-Reactive Protein ) meaning in Telugu Read More »

TOP 10 FOODS TO LOWER TRIGLYCERIDES TELUGU

TOP 10 FOODS TO REDUCE TRIGLYCERIDES IN TELUGU

TOP 10 FOODS TO REDUCE TRIGLYCERIDES IN TELUGU ట్రైగ్లిజరైడ్స్‌ (TRIGLYCERIDES) అంటే రక్తంలో కనిపించే ఒక రకమైన కొవ్వు పదార్థం. అధిక ట్రైగ్లిజరైడ్స్ ప్యాంక్రియాటైటిస్, స్ట్రోక్‌, మరియు గుండె పోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ఆహారంలో మార్పులు , లైఫ్ స్టైల్ చేంజెస్ , శారీరక శ్రమ , బరువును తగ్గించడం మరియు మందుల సహాయంతో మనం  ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించవచ్చు.  ట్రైగ్లిజరైడ్ స్థాయిలు  ఎక్కువగా ఉన్నవారు కొన్ని ఆహార పదార్దాలకు దూరంగా ఉండాలి .  . కొన్ని

TOP 10 FOODS TO REDUCE TRIGLYCERIDES IN TELUGU Read More »

Call Now