Syncope Causes In Telugu

మూర్ఛని సింకోప్ (Syncope) అని అంటారు. సింకోప్ అనేది తీవ్రమైన జబ్బు. ఇందులో రోగి అకస్మాత్తుగా కొన్ని క్షణాలపాటు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాడు. ఆ సమయంలో మెదడుకు రక్త ప్రవాహం తక్కువవుతుంది. ఇది కొన్నిసార్లు రోగికి ప్రాణాంతకం కావచ్చు. మూర్ఛ వ్యాధితో ప్రతి సంవత్సరం వందల మంది మరణిస్తున్నారు. ఈ సమస్య వృద్ధులతోపాటు చిన్నపిల్లల్లోనూ కనిపిస్తోంది. దీనికి వివిధ కారణాలు ఉన్నపటికీ , పది సాధారణ కారణాలు ఇవే వాసోవగల్ సింకోప్: అత్యంత సాధారణ కారణం. తరచుగా […]

Syncope Causes In Telugu Read More »