Leg Swelling Reasons In Telugu | కాళ్ళ వాపులకు కారణాలు
కాళ్లవాపు (leg swelling) అనేది సర్వసాధారణంగా కనిపించే సమస్య. మీ శరీరంలోని కణజాలాలలో నీరు చేరడాన్ని ఎడెమా(edema) అంటారు. ఎక్కువమందిలో నీరు చేరడం పాదాలు, చీలమండలు మరియు కాళ్ళలో సంభవిస్తుంది, అయితే ముఖం, చేతులు మరియు కడుపులో కూడా నీరు చేరవచ్చు. Pedal edema అంటే ఏమిటి ? చీలమండలు, పాదాలు మరియు కాళ్లలో నీరు చేరడాన్ని Pedal edema అంటారు. Pedal edema ఎలా వస్తుంది? మన బరువులో అరవై శాతం వరకు నీరు ఉంటుంది. […]
Leg Swelling Reasons In Telugu | కాళ్ళ వాపులకు కారణాలు Read More »