Trans Fats In Telugu : Risks and Health Implications of Consuming Trans Fatty Acids
ట్రాన్స్ ఫ్యాట్స్ (Trans Fats) అనేది ఒక రకమైన అసంతృప్త కొవ్వు. ఇవి హైడ్రోజనేషన్ అనే ప్రక్రియకు ద్వారా ఉత్పన్నమవుతాయి . హైడ్రోజనేషన్‌లో ద్రవ కూరగాయల నూనెలకు హైడ్రోజన్‌ని జోడించడం జరుగుతుంది. హైడ్రోజనేషన్ వాటిని ఘన కొవ్వులుగా మారుస్తుంది. దాని వల్ల వాటి షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. ఫ్రైడ్ ఫుడ్స్, బేక్డ్ గూడ్స్, స్నాక్ ఫుడ్స్, వనస్పతి వంటి ప్రాసెస్ చేయబడిన మరియు ప్యాక్ చేసిన ఆహారాలలో ట్రాన్స్ ఫ్యాట్స్ సాధారణంగా కనిపిస్తాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ వివిధ […]
Trans Fats In Telugu : Risks and Health Implications of Consuming Trans Fatty Acids Read More »