Causes of high blood pressure in Telugu- a young doctor checking the blood pressure of a patient | HYPERTENSION REASONS

Causes of High Blood Pressure In Telugu | అధిక రక్తపోటుకి కారణాలు

రక్తపోటు ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉండటాన్ని అధిక రక్తపోటు అంటారు. అధిక రక్తపోటు మన మూత్రపిండాలు గుండె మరియు మెదడు డు హానికి గురవుతాయి. మనకు అధిక రక్తపోటు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో కొన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వయస్సు వయసు పెరిగే కొద్దీ అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 64 సంవత్సరాల వయస్సు వరకు, అధిక రక్తపోటు పురుషులలో ఎక్కువగా ఉంటుంది. 65 ఏళ్ల తర్వాత మహిళల్లో అధిక రక్తపోటు వచ్చే […]

Causes of High Blood Pressure In Telugu | అధిక రక్తపోటుకి కారణాలు Read More »