Fibrates – Medicine to reduce High triglycerides In Telugu
రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ (triglycerides) ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువగా ఉండే కండిషన్ను ‘హైపర్ ట్రైగ్లిజరైడెమియా’ అంటారు. ఇవి పెరగడం వల్ల పాంక్రియాటైటిస్ వస్తుంది. గుండె జబ్బులు కూడా వస్తాయి. మెదడుకూ హాని కలగజేసే అవకాశం ఉంది. కొన్ని జీవనశైలి మార్పుల ద్వారా… అంటే ఆహార నియమాలు, వ్యాయామం చేయడం వంటివి పాటించడం ద్వారా రక్తంలో వాటి పాళ్లను తగ్గించుకోవచ్చు. ట్రైగ్లిజరైడ్స్ అధిక స్థాయిని తగ్గించడానికి జీవనశైలి మార్పులు సరిపోని సందర్భాల్లో, వైద్యులు మందులు సూచిస్తారు. ఇలాంటి సాధారణ […]
Fibrates – Medicine to reduce High triglycerides In Telugu Read More »