Best ways to naturally decrease uric acid levels at home
మానవ శరీరంలో యూరిక్ యాసిడ్స్ పెరగడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణమైంది.యూరిక్ యాసిడ్… మన శరీరం సహజంగా విసర్జించే వ్యర్థ పదార్థాల్లో ఇది కూడా ఒకటి. మానవుడు తినే అనేక ఆహారాలలో ఉండే ప్యూరిన్ అనే పదార్థాన్ని విచ్ఛిన్నం చేసిన తర్వాత ఏర్పడే ఒక రసాయనం యూరిక్ యాసిడ్. ఇది ఎప్పటికప్పుడు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. యూరిక్ యాసిడ్ శరీరం నుంచి విసర్జన సరిగా జరగకపోతే యూరిక్ యాసిడ్ రక్తంలోనే ఉంటుంది. మీ శరీరంలో యూరిక్ యాసిడ్ […]
Best ways to naturally decrease uric acid levels at home Read More »