FIRST AID DURING A HEART ATTACK AT HOME IN TELUGU
గుండెపోటు చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఎందుకంటే, గుండెపోటుతో బాధపడుతున్న చాలా మంది వ్యక్తులు, గుండెపోటు వచ్చిన మొదటి కొన్ని గంటల్లోనే మరణిస్తారు. అయినప్పటికీ, మీరు గుండెపోటు వచ్చిన మొదటి గంటలో ప్రథమ చికిత్స తీసుకుంటే, గుండెపోటు వల్ల వచ్చే ప్రమాదాన్ని సగానికి తగ్గించవచ్చు. గుండెపోటు సమయంలో ఛాతీ నొప్పి పదిహేను నిమిషాల కంటే ఎక్కువ ఉంటుంది. కొంతమందికి తేలికపాటి ఛాతీ నొప్పి ఉంటుంది, మరికొందరికి మరింత తీవ్రమైన నొప్పి ఉంటుంది. చాతి నొప్పితో పాటు చెమట పట్టడం, […]
FIRST AID DURING A HEART ATTACK AT HOME IN TELUGU Read More »