Holter Test In Telugu- హోల్టర్ పరీక్ష
హోల్టర్ పరీక్ష లేదా హోల్టర్ మానిటర్( Holter monitoring) లేదా అంబులేటరీ ఎలక్ట్రో కార్డియోగ్రఫీ అని పిలవబడే ఈ పరీక్ష గుండె విద్యుత్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి మరియు రికార్డ్ చేయడానికి ఉపయోగిస్తారు. హోల్టర్ మానిటర్ ఒక నిర్దిష్ట కాలానికి, సాధారణంగా 24 నుండి 48 గంటల వరకు నిరంతరంగా ఒక వ్యక్తి యొక్క గుండె కార్యకలాపాలను పర్యవేక్షించడానికి వాడుతారు . ఇది ఒక పోర్టబుల్ పరికరం. అంటే మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్లగలిగే పరికరం. ఇది […]
Holter Test In Telugu- హోల్టర్ పరీక్ష Read More »