Food to avoid in Gout or uric acid in Telugu

FOOD TO AVOID WHEN YOU HAVE GOUT OR HIGH URIC ACID IN TELUGU

యూరిక్ యాసిడ్ (uric acid) అనేది ప్రతి ఒక్కరి శరీరంలో తయారయ్యే ఒక మూలకం. మహిళలో యూరిక్ యాసిడ్ యొక్క సాధారణ పరిధి 2.4 నుండి 6.0 mg/dL. పురుషులలో దీని సాధారణ పరిధి 3.4 నుండి 7.0 mg/dL. శరీరంలో యూరిక్ యాసిడ్ ఒక స్థాయి కంటే ఎక్కువగా ఉంటే ప్రమాదకరం. దీని వల్ల జాయింట్ ప్రోబ్లెంస్ మరియు కిడ్నీ లో రాళ్ళూ రావొచ్చు. కీళ్లలో యూరిక్ ఆసిడ్ క్రిస్టల్స్ డిపాజిట్ అవ్వడం వాళ్ళ గౌట్ […]

FOOD TO AVOID WHEN YOU HAVE GOUT OR HIGH URIC ACID IN TELUGU Read More »