High Triglycerides (ట్రైగ్లిజరైడ్స్) meaning in telugu And Their Symptoms and Side effects
Triglycerides Meaning in Telugu is ట్రైగ్లిజరైడ్స్. ట్రైగ్లిజరైడ్స్ (Triglycerides) అంటే మానవుని శరీర రక్తం లో ప్రవహించే ఒక రకమైన కొవ్వు పదార్థాలు. ఈ కొవ్వు పదార్థాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం కొలెస్ట్రాల్ కు సంబంధించిన లిపిడ్ ప్రొఫైల్ (Lipid profile or Lipid panel blood test) పరీక్ష చేయించుకుంటే తెలుస్తుంది.. రక్తప్రసరణలో ఎక్కువ స్థాయిలో ట్రైగ్లిజెరైడ్లుండడం మన శరీరానికి హాని కలిగించవచ్చు. Hypertriglyceridemia రక్తప్రసరణలో ఎక్కువ స్థాయిలో ట్రైగ్లిజెరైడ్లుండడం “హైపర్ ట్రైగ్లిసరిడామియా” (Hypertriglyceridemia) […]