Understanding Serum Creatinine Blood Test In Telugu: Your Key to Kidney Health
సీరం క్రియాటినిన్ (Serum Creatinine) అనేది రక్తంలో క్రియేటినిన్ స్థాయిని కొలిచే ఒక రక్త పరీక్ష. సీరం క్రియేటినిన్ స్థాయి మూత్రపిండాల పనితీరుకు గుర్తుగా ఉపయోగించబడుతుంది. మూత్రపిండాలు సరిగ్గా పని చేయకపోతే, సీరం క్రియేటినిన్ స్థాయి పెరగవచ్చు. క్రియేటినిన్ అంటే ఏమిటి ? క్రియేటినిన్ క్రియేటిన్ అనే పదార్థం నుండి ఏర్పడుతుంది. క్రియేటిన్ కండరాలలో కనిపించే పదార్ధం. క్రియేటిన్‌ను కండరాలు శక్తి వనరుగా ఉపయోగిస్తాయి. కండరాలు శక్తిని ఉపయోగించినప్పుడు , క్రియేటిన్ క్రియేటినిన్‌గా విభజించబడుతుంది. క్రియేటినిన్ రక్తప్రవాహం ద్వారా […]
Understanding Serum Creatinine Blood Test In Telugu: Your Key to Kidney Health Read More »