Recognizing the Symptoms of Brain Tumors: బ్రెయిన్‌లో ట్యూమర్ ఉంటే ఇలా అవుతుంది
బ్రెయిన్‌లో ట్యూమర్ లేదా మెదడు కణితులు (brain tumor) మెదడులోని కణాలు అసాధారణంగా , అనియంత్రితంగా పెరగడం వల్ల వస్తాయి. ఈ కణాలు కణితులను ఏర్పరుస్తాయి. ఇవి సాధారణ మెదడు పనితీరుకు అంతరాయం కలిగించవచ్చు. అనేక రకాల బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నాయి. ఇవి బినైన్ ట్యూమర్ (క్యాన్సర్ కానివి ) లేదా ప్రాణాంతక (క్యాన్సర్) కావచ్చు. బినైన్ ట్యూమర్ (benign tumor) క్యాన్సర్‌గా మారని కణితులను నిరపాయమైన కణితి లేదా బినైన్ ట్యూమర్ అంటారు. ఇవి ఇతర […]
Recognizing the Symptoms of Brain Tumors: బ్రెయిన్‌లో ట్యూమర్ ఉంటే ఇలా అవుతుంది Read More »

