Things to avoid in acidity and the best foods for gastric ulcer in Telugu
అల్సర్ సాధారణంగా ఆహారపదార్థాలలో తేడా వలన, వేళకు సక్రమంగా ఆహారం తీసుకోకపోవడం వలన, కాఫీ-టీలు ఎక్కువగా త్రాగడం వలన, నొప్పి టాబ్లెట్స్ వలన, సిగరెట్లు ఎక్కువ కాల్చడం వలన కూడా ఏర్పడుతుంది. అల్సర్ లక్షణాల నుంచి రిలీఫ్ పొందాలంటే మీరు మీ ఆహారపుటలవాట్లలో మార్పులు చేయాలి. అలాగే ఇతర అలవాట్లలో కూడా మార్పులు చేసుకోవాలి. అల్సర్ లక్షణాల నుంచి రిలీఫ్ పొందాలంటే, ఈ సూచనలను అనుసరించండి. నొప్పి టాబ్లెట్స్ వేసుకోకూడదు భారీగా తినవద్దు. కొద్దిగా మాత్రమే ఆహారం […]
Things to avoid in acidity and the best foods for gastric ulcer in Telugu Read More »



